TS TET EXAM SCHEDULE 2024: టీఎస్​ టెట్–2024​ పరీక్షల షెడ్యూల్​

TS TET EXAM SCHEDULE-2024

తెలంగాణ స్టేట్​ టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ TS TET-2024 ఎగ్జామ్​ షెడ్యూల్​ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 20వ తేదీ నుంచి జూన్​ 02వ తేదీ వరకు ఆన్​లైన్​ పద్ధతిలో పరీక్షలు కొనసాగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంతో టెట్​ పరీక్షలు ఉంటాయా.. వాయిదా పడతాయా అనే సందిగ్ధానికి తెర దించుతూ.. తెలంగాణ విద్యాశాఖ అధికారులు టెట్​ పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేశారు. అయితే మే 23, మే 25, మే 26, మే 27 తేదీలు మినహా మిగతా అన్ని రోజులు పరీక్షలు జరగనున్నాయి.

TS TET EXAM SCHEDULE

మే 20– పేపర్​–2 (మాథ్స్​ అండ్​ సైన్స్)​ ఉదయం

మే 20– పేపర్​–2 (మాథ్స్​ అండ్​ సైన్స్)​ మధ్యాహ్నం

మే 21– పేపర్​–2 (మాథ్స్​ అండ్​ సైన్స్)​ ఉదయం

మే 21– పేపర్​–2 (మాథ్స్​ అండ్​ సైన్స్)​ మధ్యాహ్నం

మే 22– పేపర్​–2 (మాథ్స్​ అండ్​ సైన్స్)​ ఉదయం

మే 22– పేపర్​–2 (మాథ్స్​ అండ్​ సైన్స్)​ మధ్యాహ్నం

మే 24–పేపర్​–2 (సోషల్​ స్టడీస్​) ఉదయం

మే 24–పేపర్​–2 (సోషల్​ స్టడీస్​) మధ్యాహ్నం

మే 28–పేపర్​–2 (సోషల్​ స్టడీస్​) ఉదయం

మే 28–పేపర్​–2 (సోషల్​ స్టడీస్​) మధ్యాహ్నం

మే 29–పేపర్​–2 (సోషల్​ స్టడీస్​) ఉదయం

మే 29–పేపర్​–2 (సోషల్​ స్టడీస్​) మధ్యాహ్నం

మే 30–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) ఉదయం

మే 30–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) మధ్యాహ్నం

మే 31–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) ఉదయం

మే 31–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) మధ్యాహ్నం

జూన్​ 01–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) ఉదయం

జూన్​ 01–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) మధ్యాహ్నం

జూన్​ 02–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) ఉదయం

జూన్​ 02–పేపర్​–1 (సెకండరీ గ్రేడ్​ టీచర్​​) మధ్యాహ్నం

TS TET EXAM SCHEDULE 2024: టీఎస్​ టెట్–2024​ పరీక్షల షెడ్యూల్​

Leave a Comment