DSC PERSPECTIVE EDUCATION TEST-4: విద్యా దృక్పథాలు టెస్ట్–4

టార్గెట్​ డీఎస్సీ–2024లో భాగంగా ఈరోజు డైలీ టెస్టులో విద్యా దృక్పథాల సబ్జెక్ట్​ నుంచి.. ఆధునిక విద్యా విధానం, బ్రిటిష్​ పాలన కాలంలో భారతీయ విద్య తదితర అంశాల నుంచి ఇంపార్టెంట్​ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది..

ప్రతి ప్రశ్న ముఖ్యమైనదే.. మొత్తం 20 ప్రశ్నలు ప్రాక్టీస్​ చేసి వెంటనే మీ స్కోర్​ను తెలుసుకోండి.

ఇప్పుడే టెస్టును ప్రారంభించడానికి కింది లింక్​ క్లిక్​ చేయండి.

START TEST