TET RESULTS 2024
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి.
టెట్ ఫలితాలు వెబ్సైట్ లింక్ (click here)

తెలంగాణాలో మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహించారు. ఈ పరీక్షలకు పేపర్–1 పేపర్–2 కలిపి మొత్తం 2,36,487 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ పరీక్ష 150 మార్కుల నుంచి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాగా జూలై నెలలో డీఎస్సీ పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.
TS TET RESULTS: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల