TET ONLINE MOCK TEST
తెలంగాణాలో టెట్ రాస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మరో 10 రోజుల్లో.. టెట్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మెగా గ్రాండ్ టెస్టులతో మీ ముందుకు వస్తున్నాం..

ఇప్పటి వరకు ప్రిపరేషన్ కొనసాగించిన వారు.. గతంలో టెట్ రాసి అదనపు మార్కుల కోసం పోటీ పడుతున్న వారికి ఈ టెస్టులు ఎంతో ఉపయోగకరం.. పూర్తి సిలబస్.. కవర్ చేస్తూ.. 100 ప్రశ్నలతో మెగా గ్రాండ్ టెస్టులను అందిస్తున్నం..
visit http://www.paaalapitta.com
పది రోజుల్లో 10 గ్రాండ్ టెస్టులను రాస్తూ.. టెట్ లో మంచి మార్కులు సాధించి విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాం.. చివరి ప్రశ్న వరకు ప్రాక్టీస్ చేసి మీ స్కోర్‌ను తెలుసుకోండి.. మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ గ్రాండ్ టెస్ట్ (tet grand test)
TET MEGA GRAND TEST(PSYCHOLOGY): టెట్ మెగా గ్రాండ్ టెస్ట్–1
టెస్టును ఇప్పుడే ప్రారంభించండానికి కింది బ్లూ లింక్ క్లిక్ చేయండి.
START TEST