TET DSC TELUGU PEDAGOGY TEST-1 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..మీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ ఉచిత ఆన్లైన్ టెస్టులు అందిస్తోంది పాలపిట్ట వెబ్సైట్.. ఇప్పటి వరకు ఎన్నో రకాల పోటీ పరీక్షల మెటిరీయల్తో పాటు గతంలోనూ టెట్, డీఎస్సీ గురుకుల టీచర్ వంటి పోటీ పరీక్షల ప్రాక్టీస్ టెస్టులను నిర్వహించి నిరుద్యోగుల విజయానికి ఎంతో దోహదం చేసింది పాలపిట్ట’.. మరియు విద్యా, ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడే తెలుసుకోవచ్చు..
పాలపిట్ట వెబ్సైట్ అప్డేట్స్ కోసం‘ వాట్సాప్ గ్రూప్’లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
https://chat.whatsapp.com/Hvpy5nKxcpK8u1aqP2cEBx
TET DSC-2024 నోటిఫికేషన్ సిలబస్ ఆధారంగా.. మీకోసం ప్రాక్టీస్ టెస్టులను ఇక్కడ రోజువారీగా అప్డేట్ చేస్తాము.. మీకు వీలైన సమయంలో ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులను సద్వినియోగం చేసుకోవచ్చు.. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.
టెస్టును ప్రారంభించడానికి కింది లింక్ క్లిక్ చేయండి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. మీరు సరైన దానిపై టిక్ చేసి తర్వాత మీ రిజల్ట్‌ను కూడా తెలుసుకోవచ్చు.
Click here
Telangana DSC details provide cheyagalara please
TET & dsc
Thank you for encouraging us.
Good message