విటమిన్ “డి” లోపంతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..?
మానవ శరీరంలో ఎముకలతో పాటు కీళ్లను కూడా బలోపేతం చేయడంలో విటమిన్ డి అనేది ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే కొంతసేపు ఎండలో ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.. …