Kidney: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..నిర్లక్ష్యం వద్దు ప్రాణాలకే ముప్పు..!!
మన శరీరంలో భాగాలన్నింటిలో కిడ్నీలు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నీరు ద్వారా అనేక మలిన పదార్థాలు మన శరీరంలోకి వెళ్తాయి. ఇందులో ఉన్నటువంటి కొన్ని మలినాలు …