REVENUE OFFICE JOBS: రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో కంప్యూటర్​ ఆపరేటర్​ ఉద్యోగాలు

పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ డిపార్ట్​మెంట్​ లో కంప్యూటర్​ ఆపరేటర్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లై చేసేందుకు కింద లింక్​ ఇవ్వబడింది.

రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో టైపిస్ట్​ కమ్​ కంప్యూటర్​ ఆపరేటర్​ పోస్టులు మొత్తం 12 ఖాళీగా ఉన్నారు.

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు డిగ్రీ పాసై కంప్యూటర్​ పరిజ్ఞానం కలిగి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ పూర్తయిన వారు కూడా అర్హులే.. టైప్​ రైటింగ్​లో హయ్యర్​ గ్రేడ్​ సర్టిఫికేట్​ కలిగి ఉండాలి. వయసు 18–42 సంవత్సరాల మధ్య ఉండాలి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 30 చివరితేది. దరఖాస్తులు ఆన్​లైన్​లో సమర్పించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18,500 వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు చేసేందుకు ఈ లింక్​ క్లిక్​ చేయండి.. http://117.216.209.136/revcorect/