Rajiv yuva vikasam apply: రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే..

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాజీవ్​ యువ వికాసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకాన్ని మార్చి 17న అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు.

సుమారు రూ.6వేల కోట్లతో 5లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. మార్చి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్​ 5వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన అనంతరం జూన్​ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు చెక్కులు అందించనున్నారు.

https://tgobmms.cgg.gov.in

దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు ఇవే..

  1. ఆధార్​ కార్డు
  2. రేషన్​ కార్డు
  3. లబ్దిదారుడి ఫొటో
  4. పాన్​కార్డు (ఆప్షనల్​)
  5. కుల ధృవీకరణ పత్రం
  6. ఆదాయ ధృవీకరణ పత్రం
  7. బ్యాంకు వివరాలు
  8. లోన్​ దేనికోసం తీసుకుంటున్నారు
  9. లోన్​ మొత్తం ఎంత?

పై వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం

Rajiv yuva vikasam apply: రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే..

Leave a Comment