Welcome to your TG TET MODEL TEST- 3
శోభ’ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకుడిగాఉన్న కవి పేరు?
‘మాతలకు మాత సకల సంవత్సమేత’ అన్న కవి ఎవరు?
రాయప్రోలు సుబ్బారావు’ గారి రచన కానిది?
తెలంగాణ పత్రికను నడిపింది ఎవరు?
కారు’ అనే పదానికి నానార్థాలు రాయండి?
దుర్ధురం’ అనే పదానికి పర్యాయ పదాలు ఏవి?
కారు’ అనే పదానికి పర్యాయ పదాలు ఏవి?
‘పాఠం అందరూ చదువుకుని రండి’ ఈ వాక్యం దేనికి సంబంధించినది?
త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినది?
భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం’ అని నిర్వచించిన భాషా శాస్త్రవేత్త?
కింది వానిలో తక్కువ శ్రవణ శక్తి గల విద్యార్థులకు సంబంధించి సరికానిది?
జర్మన్ తత్వవేత్త ప్రోబెల్ ప్రవేశపెట్టిన బోధన పద్ధతి?
1986 నాటి జాతీయ విద్యావిధానంలో మూల భావనల సంఖ్య?
ఒక ప్రశ్నకు ఇవ్వబడిన నాలుగు సమాధానాలలో మూడు సరైనవి కాగా, ఒకటి మాత్రం సరైనది కాదు. దానిని విద్యార్థి గుర్తించుటకు ఉద్దేశింపబడిన ప్రశ్నారూపం?