Welcome to your TET PSYCHOLOGY TEST-2
పిల్లలు తమ స్నేహితుహితులతో జరిపే తొలి సాంఘిక కృత్యంగా పేర్కొన్న సాంఘిక వికాస నమూన
మానవ శిశువులో తొలి భాషా రూపం
వైశవ దశలో ఎక్కువ సార్లు కన్చించే ఉద్వేగం
emovera అనేది....... భాషా పదం
అమూర్త వికాసం ప్రారంభమయ్యే వికాస దశ
మానసిక వికాసం వేగంగా ఉండే దశ
అనసూయ అనే ఉద్వేగం ఈ క్రింది వికాస దశలో ప్రారంభమవుతుంది
ఏకాంతర క్రీడ ఈ క్రింది వికాస దశలో కన్సిస్తుంది
పిల్లలు క్రీడా నియమముపై అవగాహన పెంపొందించు కోవటం కన్చించే దశ
ముఠా దశగా పిలువబడే వికాస దశ
పూర్వబాల్య దశ చివరి నాటికి మానవ శిశువు మాతృభాషలో ఎన్ని పదాలతో ఉండే వాక్యాన్ని మాట్లాడకలరు
నవజాత శిశువులో తొలి ప్రతి స్పందన
ఎలిజబెత్ హర్లాక్ జననానంతర మానవ జీవితంలో.........వికాస దశలు సూచించారు
ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం జననానంతర మానవ జీవితంలో తొలి వికాస దశ
నవజాత శిశువులో తొలి ఉద్వేగం
నవజాత శిశువులో ప్రధాన లక్షణం
సాధారణ మానవ శిశువు పుట్టినప్పుడు... అంగుళాల పొడవు ఉంటుంది
భౌతిక వికాసం వేగంగా ఉండే జననానంతర మానవ జీవిత వికాస దశ