Welcome to your TET PSYCHOLOGY TEST-1
ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రామాణిక పరీక్షలలో సమాన మార్కులు వచ్చిన ఇద్దరిద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహానికి ఎంపిక చేసే పద్ధతిని ఏమంటారు?
విద్యార్థుల విద్యాసాధనపై బోధనోపకరణాల ప్రభావం అనే ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి అనునది ఏ చరం అవుతుంది?
ప్రయోగ పద్ధతిలో రెండు సమూహాలను తీసుకుని స్వతంత్ర చరాలను రెండు సమూహాలపై మార్చి మార్చి ప్రయోగించి ఫలితంలోని వ్యత్యాసంను అధ్యయనం చేసే నమూనాను ఏమంటారు?
ఒక ఉపాధ్యాయుడిగా మొదటిసారి బోధించినప్పుడు తాను సరిగా బోధించాడా లేదా అని ఆత్మ విమర్శ చేసుకోవడానికి తోడ్పడే పద్ధతి?
పోటీ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తాను అనుభూతులు చెప్పడానికి ఉపయోగపడే పద్ధతి?
సజాతీయ సమూహాలను ఎంపిక చేసుకుని ఏదైనా ఒక వికాసమును క్రమ బద్ధంగా వివిధ కోణాలలో అధ్యయనం చేసే పద్ధతి ఏమంటారు?
పరిపుచ్ఛపద్ధతిలో వ్యక్తి చెప్పిన సమాధానాలు నమ్మశక్యం కానప్పుడు వాస్తవ ప్రవర్తనను తెలుసుకొనుటకు ఉపయోగించదగిన పద్ధతి?
మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనో విజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నది?
కింది వానిలో సరికాని జతను గుర్తించండి?
జీవుల యొక్క అసలు ప్రవర్తనను మరుగున పడుతున్నది అని భావించినప్పుడు ఈ రకమైన పరిశీలన చేపట్టాలి?
పిల్లల యొక్క ప్రస్తుత ప్రవర్తనకు, గత ప్రవర్తనకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే మనో వైజ్ఞానిక అధ్యయన పద్ధతి?
వస్తు నిష్టత అధికంగా ఉండే పద్ధతి?
చైల్డ్ హుడ్ అంటే బాల్యం.. పసితనం, చిన్నతనం అని పేర్కొన్నది?
రాజకీయాల పట్ల విద్యార్థుల వైఖరిపై ప్రసారమాధ్యమాల ప్రభావం’ అను అంశంలో పరతంత్ర చరం?
విద్యార్థుల సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావం’ అను ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి ఏది?
తరగతి గదిలో పాఠం బోధిస్తూ విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించడం దీనికి ఉదా?
గెస్సెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన అబ్జర్వేషన్ డోమ్’ దేనికి ఉదా?
ప్రయోగ పద్ధతిలో విద్యార్థుల ప్రవర్తనపై ప్రభావం చూపే చరం?
ప్రయోక్త ఆధీనంలో ఉంటే చరం?