Welcome to your TET GRAND TEST-3
రాము, రాబర్ట్ రహీమ్లకు ఒక బాటను చుట్టడానికి వరుసగా 100 సెకన్లు, 120 సెకన్లు, 110 సెకన్లు పట్టిన వారు ముగ్గురు ఒకేసారి కలిసి బయలు దేరిన మళ్లీ ఎంత సమయానికి కలుసుకుంటారు?
రమేశ్ రూ.2000లను 12 నెలలు, సురేష్ రూ.3000లను 9నెలలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన చివరలో రూ.5,100 లాభం వచ్చిన రమేశ్ వాటా ఎంత?
నలుగురు సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు రూ.2800. ముగ్గురు సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు ఎంత?
రామ్ అతని ఆదాయంలో 25శాతం పొదుపునకు, ఖర్చులకు 60శాతం, విరాళముకు 5శాతం, మిగిలినవి వైద్యానికి కేటాయించారు. అతని నెల ఆదాయం రూ.10వేలు అయినా వైద్యానికి కేటాయించిన సొమ్ము ఎంత?
ఒక దుకాణాదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న నెల కన్నా 25శాతం అధికంగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువుపై 12శాతం రుసుమును ఇచ్చిన అతనికి వచ్చు లాభ శాతమెంత?
ఒక బస్సు 45.కి.మీ/గం. వేగంతో ప్రయాణించిన తన గమ్య స్థలంన 15ని. లలో ఆలస్యంగా చేరెను. కానీ అది 60 కి.మీ/గం వేగంతో ప్రయాణించిన తన గమ్య స్థానాన్ని 5 నిమిషాలు ఆలస్యంగా చేరెను. అయిన ఆ దూరమెంత?
రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు 81 చ.సె.మీ మరియు 49 చ.సె.మీ అయిన పెద్ద త్రిబుజంలో గీసిన లంబము పొడవు 4.5 సె.మీ అయిన చిన్న త్రిభుజంలో దాని అనురూప లంబము పొడవు?
13 భుజాలు గల బహుబుజిలోని అంతర కోణాల మొత్తం?
రెండు సమాంతర చతుర్భుజాల భూముల నిష్పత్తి 2:3 అయిన మరియు వాటి వైశాల్యల నిష్పత్తి 4:5 అయిన వాటి ఎత్తుల నిష్పత్తి?
నాలుగు వృత్త వ్యాసార్థములు సమానము మరియు ప్రతి వృత్తము మరో రెండు వృత్తములను బాహ్యంగా స్పృశించుకుంటూ ఉంటే వృత్త కేంద్రములు శీర్షములుగా ఒక చతురస్రము ఏర్పాటు చేస్తే, ఆ చతురస్ర భుజం 24 మీ అయిన ఆ వృత్తముల మధ్య ప్రాంతమును షేడ్ చేస్తే ఆ ప్రాంత వైశాల్యం ఎంత?
ఒక చతురస్రాకార పొలం చుట్టూ బయట 2మీ వెడల్పు గల బాట ఉంది. దాని వైశాల్యం 300 చ.మీ అయినా ఆ చతురస్రాకార పొలం భుజం?
ఒక స్థూపాకార స్తంబం వక్రతల వైశాల్యం 294 మీ2(స్వేర్), ఘనపరిమాణం 924 మీ3(క్యూబ్) అయిన వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి ఎంత?
పొడవు 7మీ. 30 సెం.మీ, వెడల్పు 3మీ, 60 సెం.మీ, ఎత్తు 1మీ 40 సెం.మీ కొలతలు గల ట్యాంకు యొక్క సామర్థ్యం లీటర్లలో తెలుపుము?
1657, 2037లను ఏ గరిష్ట సంఖ్యతో భాగిస్తే వరుసగా 6, 5 శేషాలు వస్తాయి?
ఒక బేలు కాగితాల ఠావుల ధర రూ.4800 అయినా 15 ఠావుల ధర రూపాయలలో..
నీల పుట్టిన రోజున ఆమె తండ్రి ఒక పూల గుత్తిని తెచ్చెను. దానిలోని మొత్తం 18 పూలలో ఎరుపు రంగు, పసుపు రంగు, పూల నిష్పత్తి 1:2 అయినా.. ఎరుఉ, పసుపు రంగు పూల సంఖ్య వరసగా..ఎంత?
లక్ష్మీ ఒక దర్జీ వద్దకు 1మీ. గుడ్డతో వెళ్లి ఒక రవికను కుట్టమని అడిగింది. దర్జీ 0.75 మీ గుడ్డను వాడి మిగిలిన దానిని తిరిగి లక్ష్మికి ఇచ్చినా.. తిరిగి ఇచ్చిన గుడ్డ శాతం?
యాదయ్య తన కుటుంబ అవసరాల కోసం రూ.5120లను 12 1/2 శాతం వడ్డీతో సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కకట్టు చొప్పున అప్పు తెచ్చుకొనెను. 2సం. 9 నెలలకు అతను అప్పు తీర్చుటకు ఎంత మొత్తం చెల్లించాలి?
ఒక బస్సు 60కి.మీ/గం. వేగంతో తన గమ్యస్థానం చేరడానికి పట్టిన కాలం కన్నా.. తిరిగి 45 కి.మీ/గం వేగంతో ప్రయాణించడానికి 15 నిమిషాలు ఎక్కువ సమయం పట్టెను. అయిన ఆ దూరమెంత?
ఒక రైలు ఏకరీతి వేగంతో 900 కి.మీ ప్రయాణిస్తుంది. ఆ రైలు వేగం గంటకు 10 కి.మీ అధికంగా ఉండి ఉంటే అదే దూరాన్ని ఒక గంట ముందుగానే చేరి ఉండేది అప్పుడు రైలు వేగం ఎంత?
ఒకడు నిశ్చల నీటిలో 18 కి.మీ/గంట వేగంతో పడవ నడిపేందుకు పట్టే కాలం వాలుతో పట్టే కాలానికి 3 రెట్లు ప్రవాహ వేగం ఎంత?
ఒక క్రమబహుభుజి యొక్క ఒక్కొక్క అంతర్లిఖించబడింది. మరియు వాటి భుజాలు 4 సెం.మీ, 5 సెం.మీ, 7 సెం.మీ అయిన 4వ భుజం ఎంత?
రెండు త్రిభుజ వైశాల్యాలు సమానం. మొదటి త్రిభుజం భూమి, ఎత్తులు వరుసగా 30 సెం.మీ 20 సెం.మీ. రెండో త్రిభుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి 2:3 అయినా రెండో త్రిభుజం యొక్క ఎత్తు ఎంత?
20 సెం.మీ వ్యాసార్థము 60 సెం.మీ ఎత్తు గల స్థూపంలో సంపూర్ణ వక్రతల వైశాల్యాల నిష్పత్తి?
ఒక మనిషి తన నడవాల్సిన దూరంలో 2/3వ భాగం 4 కి.మీ/గం వేగంతో మిగిలిన భాగము 5 కి.మీ/గం వేగంతో నడిచాడు. ఇతను నడిచాడు. ఇతను నడిచిన మొత్తం కాలం 42 ని. నడిచిన దూరం కనుగొనండి?.
కింది వానిలో బహుళకమునకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఆభరణం తయారీలో బంగారం రాగి 7:2 నిష్పత్తిలో ఉన్న ఆభరణ: బరువు 45 గ్రా అయిన బంగారం, రాగి బరువులు వరసగా..?
రాము ఒక మొబైల్ ఫోన్ను రూ. 3, 300లకు కొని దానిని రూ. 700లతో రిపేరు చేయించి రూ. 3, 3300లకు అమ్మెను. అయిన అతనికి వచ్చిన నష్టమెంత?
ఒక శిభిరంలో 500 మంది వ్యక్తులకు 70 రోజులకు సరిపడు ఆహార ధాన్యాల నిల్వ కలదు. ఆ శిభిరంలో అదనంగా 200 మంది చేరిన ఆ ఆహార ధాన్యాల నిల్వ ఎన్ని రోజుల వరకు సరిపోతుంది.
ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న భుజాలు 5:3 నిష్పత్తిలో ఉనాయి. దాని పరిధి 48 సెం.మీ అయిన చిన్న భుజం పొడవు?
5మీ పొడవు, 4 మీ.ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడ్డాయి. మొక్కల పొడవులన్నీ 1మీ భుజం గల చతురస్రాలైన మిగిలిన మొక్క వైశాల్యం కనుగొనుము.
ఒక తీగతో 25 సెం.మీ వ్యాసార్థం గల వృత్తాకారాన్ని మలిచి అదే తీగతో ఒక చతురస్రాకారాన్ని తయారు చేసిన ఆ చతురస్ర భుజం పొడవు ఎంత?
ఏక కేంద్ర రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల మొత్తం 21 సెం.మీ వ్యాసార్థ బేధం 14 సెం.మీ అయితే ఆ కంకణ వైశాల్యం ఎంత?
విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్ధతి?
3×4=12ను సంఖ్యారేఖపై సూచించండి? దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం?
2×3=6, 2+2+2+6 అను భావనను చక్కగా వివరించే బోధనోపకరణం?
గణిత ఉపాధ్యాయుడిగా నీ దృష్టిలో మంచి గణిత శాస్త్రమంటే?
క్రమ భిన్నాలు పాఠ్యపథకంఓ జ్క్షాన లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ?
తరగతి గదిలోకి తీసుకురావడానికి సాధ్యంకాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్క్షానాభివృద్ధి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యసనమే..
రాత పూర్వకమైన గణిత పోటీ పరీక్షలను మొదటిసారిగా నిర్వహించిన సంస్థ?