TET GRAND TEST-2

Welcome to your TET GRAND TEST-2

వర్గ ద్వితీయ, చతుర్థ అక్షరాలను ఏమంటారు?

కింది వాటిలో అంతస్థ అక్షరం గుర్తించండి?

నీటిలో పడిన తేలు తేలుతుంది. ఇది ఏ అలంకారం?

ఆమె వడివడిగా కడవతో గడపను దాటించింది. ఇది ఏ అలంకారం?

ఏకలవ్యుడు అర్జునుడివలె గురితప్పని వీలుకాడు. ఏ అలంకారం?

మండే ఎండ నిప్పుల కొలిమి! అన్నట్టు ..అనే వాక్యంలో అలంకారం?

ఉపమేయ, ఉపమానాలకు అభేధం చెప్పే అలంకారం?

దేనిని పోలుస్తున్నామో అది?

కింది వాటిలో అల్ప ప్రాణం సరళాక్షరాన్ని గుర్తించండి?

వర్గ ప్రథమ అక్షరాలను ఏమంటారు?

‘నిప్పుతో తడుపుతున్నాడు’ దీనిలో ఏమి లోపించింది?

చెట్టు పెరిగింది అనేది ఏ క్రియ?

వానలు కురిసి పంటలు పండాయి. ఇది ఏ అసమాపక క్రియ?

విమల పంట చేస్తూ..టి.వి చూస్తుంది. ఇది ఏ అసమాపక క్రియ?

రెండు పాదాల్లో నడిచే సాహిత్య ప్రక్రియ?

ప్రస్తావన మున్నుడి అని ఏ ప్రక్రియకు పేరు?

భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగేది?

అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు భావ దృష్టికి ప్రాధాన్యత ఇచ్చేది?

వర్ణన ప్రాధాన్యత గల సాహితి ప్రక్రియ ఏది?

ఈ కింది వానిలో ప్రబంధ ప్రక్రియలో చేరని గ్రంథం?

సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది?

కేవలం మాత్రాగణ సహితమైన రచన ఏది?

కధా కథానిక ప్రాధాన్యం ఉండేది?

భూషన వికాస..శ్రీధర్మపుర నివాసం’ మకుటంతో వెలువడిన శతకం?

తొలి తెలుగు సాహిత్య ప్రక్రియ?

భాగవత పురాణంలో ప్రధానంశం?

వేదాల హృదయాలను విప్పి చెప్పేవి?

బసవ పురాణంలోని చంధస్సు?

గజల్​ ప్రక్రియకు తెలుగులో ప్రాచుర్యం కలిగించినవారు?

గీత లెక్కలు చేసింది. ఇది ఏ వాక్యం?

వాక్యంలో పదాలు దగ్గర చేరి ఉండే లక్షణం?

కింది వానిటో నిత్య బహువచనం?

దూప’ అనే తెలంగాణ పదానికి అర్థం?

డింగ్​ డాంగ్​ వాదాన్ని ప్రతిపాదించిన వారు?

భాషణ వల్ల సంక్ష్లిష్ట వ్యవస్థయే భాష అని నిర్వచించినది?

ద్విపార్వ్శ ఉపకరణానికి ఉదా?

నటరాజ ‘ఢమరుక’ శబ్దం నుంచి ఆవిర్భవించిన మహేశ్వర సుత్రాల సంఖ్య

పూపూ వాదానికి మరొక పేరు?

వ్యాకరణ బోధన ఉద్దేశ్యం?

డాల్టన్​ పద్ధతికి మరో పేరు?

1 thought on “TET GRAND TEST-2”

Leave a Comment