Welcome to your TET GRAND TEST-1
ఈ కింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించిన అంశం?
సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్న శాస్త్రవేత్త?
సంస్థ పేరు చెప్పి గుర్తింపు పొందాలనుకోవడం?
persona’ అనేది ఏ భాషకు చెందిన పదం?
పిల్లల జనన క్రమానికి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని సూచించిన వారు?
మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనాన్ని సూచించిన వారు?
మనిషి మూర్తిమత్వాన్ని అధికంగా ప్రభావితం చేసే అంత: స్రావక గ్రంథి?
మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే జననంతర పరిసర కారకం?
‘ముందు నుయ్యి, వెనక గొయ్యి’ అనే సామెత ఏ సంఘర్షణను సూచిస్తుంది.
క్రెటినిజం’ గల వాని లక్షణం?
లక్షణాంశాల గుణాత్మక నమూనాయే మూర్తిమత్వం అన్నవారు?
మనిషిలో పార్శ్వ అవటు గ్రంథుల సంఖ్య?
ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నించి వైఫల్యం చెంది రిక్షా కార్మికుడిగా మారిన ఒక వ్యక్తి తన పిల్లలకు ఉన్నత విద్య చెప్పించి తోడ్పడడం?
ఆధునిక కాలంలో personalityని పర్యాయ పదంగా వాడుతున్నారు?
మెదడులో ఉండే అంత:స్రావక గ్రంథి?
సంఘర్షణలో రకాలు సూచించిన వారు?
ఒక పిల్లవాడికి తన ఆట బొమ్మను తన చెల్లికి ఇవ్వాలని లేదు. చెల్లిని ఏడిపించాలని లేదు.. అలాంటి అప్పుడు ఆ పిల్ల వాడిలో ఉండే సంఘర్షణ?
వ్యక్తికి పరిసరానికి మధ్య జరిగే చర్య?
కింది వాటిలో సాంఘిక పరిసర ఆటంకం
వ్యక్తిలో కుంఠనం కలగడానికి కారకం?
వ్యక్తి ఆశయం గానీ అవసరం గానీ సంతృప్తి పరచడంలో బలమైన అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన?
కింది వాటిలో శారీరక ఆటంకం
మూర్తిమత్వం పుట్టుకతో సంక్రమించి ఏ విధమైన మార్పు లేకుండా జీవితాంతం కొనసాగుతుంది అని సూచించిన వారు?
అధివృక్క గ్రంథులు ఉండే ప్రదేశం?
పారాథార్మోన్ను ఉత్పత్తి చేసే అంత: స్రావక గ్రంథి?
ఈ కింది వాటిలో మిశ్రమ గ్రంథి?
చదువులో రాణించలేని పిల్లవాడు లలిత కళలలో రాణించి గుర్తింపు పొందడం?
ఒక వ్యక్తి పరిసరాలలో అసమతుల్య ప్రవర్తన కనబరచడమే..
మానసిక ఆరోగ్యానికి సమగ్ర నిర్వచనాన్ని సూచించిన వారు?
సర్దుబాటు వ్యక్తి లక్షణం?
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనే సామెత..
నాడీ వ్యవస్థ మనిషిలో ఈ కింది వికాసాన్ని ప్రభావితం చేస్తుంది?
అతి వినయం..దూర్త లక్షణం’ అనే సామెత ఈ కింది రక్షక తంత్రాన్ని బలపరుస్తుంది?
ఒక వ్యక్తి తన వైఫల్యానికి సమర్ధింపు చెప్పడం?
జనన పూర్వ పరిసర పరంగా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశం?
ఈ కింది వాటిలో నాళ సహిత గ్రంథి?
పరీక్షలో గ్రంథి ఈ కింది వికాసాన్ని ప్రభావితం చేస్తుంది?
ఒక పిల్లవాడు తనకు ఇష్టమైన రెండు ఆటబొమ్మలలో ఒక దానిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ?
రక్షక తంత్రం వ్యక్తి యొక్క––––––––––– విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది.
ఒక వ్యక్తి యొక్క వైఫల్యానికి వేరే వారిని బాధ్యులను చేయడానికి............అంటారు.
విస్తృతంగా వాడే మూర్తిమత్వ శోధిక?
ఇతరుల నిర్ణారణ మాపని ఈ కింది వారిపై ప్రయోగిస్తారు?
థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్టులో మొత్తం కార్డుల సంఖ్య?
రోషాక్ సిరా మరకల పరీక్షను రూపొందించిన హెర్మాన్ రోషాక్...... ఏ దేశస్తుడు?
రోషాక్ సిరా మరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య?
మానసిక రోగులపై ప్రయోగించే నిర్ధారణ మాపని?
కింది వాటిలో అనువంశికమైనది?
కింది వాటిలో పరిపక్వతకు చెందిన అంశం?
👍
Super test l wished it to continue
It’s is very use ful for tet
Very good question paper