Welcome to your TELUGUPEDAGOGY TEST 1
మహాభారతంలో పాండవులు ఆయుధాలు దాచిపెట్టింది ఎక్కడ?
కింది ప్రకృతి-వికృతులలో సరికాని జత
“ఉపాయం” అను అర్ధాన్నిచ్చు తెలంగాణ భాషా పదం
“అడవిలో అక్కమ్మ ఆసుబోసింది" - పొడుపుకు విడుపు
కింది వాటిల్లో 'ఆత్మకథి ప్రక్రియగా గల పాఠ్యాంశం
వ్యాకరణ పరిభాషలో అంతస్థాలు అనగా
రక్తమాంసాలు” అను పదంలో గల సమాసం
“పూలనన్నింటినీ హారంగా కూర్చంది” - ఇది ఏ రకమైన వాక్యం
రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్చు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు వస్తే ఆ వాక్యం ............
హర్షవర్థన్ తాను రానని హర్షిణితో అన్నాడు - ఇదిఏ రకమైన వాక్యం
“తెలం, నారదుడు” అను పదాలు
మజ్జిగ, కుంకుడు చెట్టు పదాలను నానార్థాలుగా గల పదం
“వెళ్ళి, వచ్చి, తిని అను పదాలు ఏ క్రియను తెలుపుతున్నాయి?
ఆటవెలది ఛందో పద్యానికి ఒకటి, మూడు పాదాల్లో వరుసగా వచ్చు గణాలు
ఎవరూ పనిగట్టుకుని నేర్పించకపోయినా శాల న తం వచ్చే సరికి భాషలోని మౌలిక వాక్య నిర్మాణం శిశువు మాటల్లో 'ప్రతిబింబించదానికి కారణం ?
మౌఖిక మాధ్యమానికి (ధ్వని సపొతం) చెందిన భాషా కౌశలాలు ?
అభ్యాసకులు అభ్యసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను, ప్రగతిని మాపనం చేయదాన్ని ఇలా అంటారు.
తమిళం, కన్నడం, మళయాళం, తెలుగు భాషల్లో వరుసగా కణ్, కణ్డు, కణ్, కన్ను ౫ అనే ఉదాహరణలు ఈ రకమైన వ్యాకరణ రచనకు ఆధారములవుతాయి ?
చదవడం, వినడం, చూడడం ద్వారా జ్ఞప్తియందుండు విషయ శాతం - వరుసగా ? (పాట్రిషియా రీఫ్ ప్రకారం)
భాషా వాచకాల్లో ప్రతి. పాఠాన్ని పరిగణించు ప్రమాణం ?