Welcome to your TELUGU METHOD TEST 2
కింది వాటిల్లో అంతస్థాలలో రాని పదాన్ని గుర్తించండి.
వినాయక చవితి రోజున వినాయకుడిని ఎన్ని రకాల ఆకులతో పూజచేస్తారు ?
శ్రీ ; వాలం - పదాలకు నానార్థాలను వరుసగా తెల్పండి
మొగము లేనిది బొట్టు పెట్టుకొంది - ఈ పొడుపుకు విదుపు
“వృథాచేయం” పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ?
శివ అన్నం, రాజు పంద్లు తిన్నారు. ఇది ఏ రకమైన వాక్యం?
“నీటినిసుమంత' పదాన్ని విదదీసి సంధి పేరు తెల్పండి.
పొట్లపల్లి రామారావు గారు రాసిన “చీమల బారు పాఠ్యాంశంలోని ఇతివృత్తం
ఉపాసముంటె అప్పుదీరది .......... ఈ సామెత ద్వితీయార్థంను తెల్పండి.
“ప్రహరి'కి ప్రకృతి రూపం “ప్రాకారం” కాగా “అంచి పదానికి ప్రకృతి రూపం తెల్పండి.
ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా ! అన్నట్లు ఉన్నాయి.
పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటీని టా అంటారు.
“కాలికి బుద్ధి చెప్పు అనునది ఒక
మన రాష్ట్ర రాజధాని ఏది - ఇది ఏ రకమైన వాక్యం ?
వసంత బుతువు రాకతో వచ్చే అతి ప్రాచీనమైన పండుగ
కింది వాటిల్లో అర్ధ సంకోచానికి ఉదాహరణ కానిది.
క్రింది పెదవి (ఓష్టం), క్రింది దంతాలు, క్రింది దంతమూలం, నాలుక (జిహ్వ), జిహ్వాగ్రం, జిహ్వమధ్యం, జిహ్వపృష్టం, జిహ్వమూలం, లంబిక, గళగర్తం. అనేవి ?
భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలను ఇలా కూదా అంటారు?
“మూల్యాంకనాని”కి సంబంధించి సరైన వ్యాఖ్య కానిది ?