EVS CONTENT&PEDAGOGY TEST-1

Welcome to your EVS CONTENT&PEDAGOGY TEST-1

క్రియాశీల మురుగులో నీటి శాతం?

గోడ గడియారంలోని లోలకం యొక్క చలనం

పుస్తకాల బైండింగ్‌లో ఉపయోగించే గుడ్డను ఏమని పిలుస్తారు?

పట్టు పురుగు యొక్క గొంగళి పురుగు ఏ ఆకులను తింటుంది?

ఉప్పు మరియు కర్పూరం మిశ్రమం నుండి పదార్ధాలను ఏ ప్రక్రియ ద్వారా వేరుచేయవచ్చు ?

పిన్‌ హోల్‌ కెమెరాపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుటకు కారణం

నీటిని శుద్ధిచేసే ప్రక్రియలో నీటిలోని సూక్ష్మజీవులను చంపే ప్రక్రియ పేరు ఏమిటి

క్రింది వాటిలో “గుల్మా” మొక్కలకి ఉదాహరణ

పక్షుల పాదం, కాలిగోళ్ళ ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది?

ప్రపంచ ఆహార దినోత్సవం

టై & డై లేదా జమదాని పట్టు అని ఏ పట్టుకి పేరు ?

స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చునని తెల్పినవారు ?

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోటలు - నిర్మాతలను సరిగ్గా జతపర్చుము. 1. గద్వాల కోట a) రేచర్ల సింగమ నాయకుడు 2. రాచకొండ కోట b) ప్రతాప రుద్రుడు 3. దోమకొండ కోట c) సోమనాద్రి 4. మెదక్‌ కోట d) కామినేని వంశస్థులు

భారతదేశం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.

నా పేరు శివ. మా ఇంట్లో అమ్మ, నాన్న తాతయ్య, నాయనమ్మ , పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న అక్కలు, అన్నయ్యలు ఉంటారు. మాది ..........

దిక్కులను గరించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది..

సాంఘికశాస్త్రం పరిధి చాలా విశాలమైనది. సాంఘికశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవునికి, ప్రస్తుత. సమాజానికి సంబంధించినది అని అభిప్రాయపడినది?

ఈ క్రింది వానిలో “ప్రశ్నించడం - పరికల్పన చేయడం" అను విద్యాప్రమాణం సాధించడానికి ఉద్దేశించిన కృత్యాలను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఎ. మీకు తెలుసా ? బి. ఊహించండి, జట్లలో చర్చించండి సి. మార్చి చేయండి

పరీక్షలకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా విషయాలను వరుసలో అమర్చడం కాకుండా. విద్యార్థులలో భావనాత్మక అవగాహన అభివృద్ధి అయ్యేలా చూదాలని సూచించినది?

ఈక్రింది వానిలో జాన్‌ అమోథున్‌ కొమినియన్‌కు సంబంధించిన దానిని గుర్తించండి. గుర్తించండి.

1 thought on “EVS CONTENT&PEDAGOGY TEST-1”

Leave a Comment