Welcome to your DSC TELUGU TEST-4
భారతదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టినవారు?
భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు?
భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు?
విల్బల్ఫోర్స్, చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటీష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం?
భారతదేశంలో తొలి ఆధునిక విద్యాచట్టం?
ప్రాక్పశ్చిమ వివాదానికి కారణమైన చట్టం?
ప్రాక్పశ్చిమ విధానాన్ని పరిష్కరించడానికి విలియం బెంటిక్ ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు?
భారతీయవిద్య మీద లార్డ్ మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సం.
ఇంగ్లీష్ నవీన విజ్ఞానానికి తాళం చెవి అని అన్నదెవరు?
మెకాలే ప్రతిపాదన లక్ష్యం కానిది?
భారతదేశంలో విద్యాసంస్థలను ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత, కళాశాల, విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సూచించినది?
ప్రస్తుత దేశ విద్యావిధానికి ప్రాతిపదిక?
ఉడ్ నివేదిక భారతీయ విద్యావిధానంలో ‘మాగ్నాకార్టా’ లాటిందని అన్నది
అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించినది?
కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపన జరిగిన సం.?
తొలిసారిగా 1877లో స్త్రీలకు విద్యాప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం?
భారతదేశ చరిత్రలో నియమించబడిన మొదటి విద్యాకమీషన్?
వైస్రాయి లార్డ్ చేమ్స్ఫర్డ్ కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయం వ్యవహారాల పరిశీలనకు నియమించబడిన కమీషన్?
Very thankful to you sir please continue this mock test 🙏