DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-3

Welcome to your DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-3

ఇస్లామిక్​ సంప్రదాయం ప్రకారం విద్యావ్యవస్థలోని దశలు ఎన్ని?

ముస్లిం బాలిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏ విధంగా పిలుస్తారు?

ఇస్లామిక్​ విద్యానిర్వహణలో ప్రాథమిక స్థాయి పాఠశాల?

ఇస్లామిక్​ విద్యలో మాధ్యమిక / ఉన్నత స్థాయి పాఠశాల?

ఇస్లామిక్​ విద్యా నిర్వహణలో నేటి కళాశాలలో పోల్చదగిన విద్యాలయాలు?

విద్యావిధానంలో శిక్షలు, బహుమతులు, ప్రవేశ పెట్టిన విద్యావిధానం?

ముస్లిం విద్యను భారతదేశంలో స్థాపించినవారు?

పరమత సహనంతో కూడిన విద్యను ప్రవేశపెట్టిన ముస్లిం పాలకుడు?

మాతృభాషలో విద్యను బోధించమని ఆజ్ఞాపించిన ముస్లిం పాలకుడు?

మక్తబ్​లో పాఠ్యప్రణాళిక?

మక్తబ్​ అనే పదం దేని నుంచి గ్రహించబడింది?

ఇస్లాం విద్య లక్ష్యం?

ముస్లిం ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం నేర్పించే మౌల్వికి ఎవరు సాయం చేసేవారు?

వేదకాలంలో విద్యను అభ్యసించిన ప్రముఖమైన స్త్రీలు ఎవరు?

వేదకాలంలో విద్యబోధన ముఖ్యంగా ఈ భాషలో జరిగేది?

ఉపనిషత్తులలో తెలిపిన అభ్యసన దశలో లేనిది?

బౌద్ధ విద్యప్రకారం విద్యను అభ్యసించడానికి కావాల్సన కనీస వయస్సు?

పర విద్య అనగా?

బౌద్ధంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఇలా పిలిచేవారు?

అపర విద్య అనగా?

1 thought on “DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-3”

Leave a Comment