Welcome to your DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-2
ప్రపంచ మానవ చరిత్రలో విద్యాదానం చేసిన మొదటి దేశం భారతదేశం అని దీనిలో వివరించబడింది?
వేద కాలం నాటి విద్యార్థి దశగా పేర్కొనే దశ?
వేదకాల విద్యలో ఈ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది?
వేద కాలంలో ఏ ఉత్సవం ద్వారా బ్రహ్మచర్యం ముగుస్తుంది?
వేదకాలంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి?
వేదవిద్య పద్ధతి అయిన వాచక పద్ధతిలోని భాగం కానిది?
ఈ కింది వానిలో సరైనది కానిది?
బౌద్ధకాలం నాటి విద్యాలక్షణం?
బౌద్ధం ప్రకారం ప్రాథమిక విద్యా ప్రవేశ ఉత్సవం?
భారతదేశంలో తొలిసారిగా మాతృభాషలో విద్యాబోధన చేసినవారు?
బౌద్ధంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలిచేవారు?
విద్యకు తొలిసారిగా వ్యవసాపరమైన రూపం ఇచ్చిన మతం?
మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్య సంప్రదాయం?
ఇస్లాం విద్యావిధానంలో అక్షరాభ్యాస వయస్సు?
ముస్లిం బాలుడు విద్యాలయంలో చేరునప్పుడు జరిపే ఉత్సవం ఏది?
Thank you for ur free conducting test series..🙏🙏
I need more tests like this …