ONGC Scholarship: విద్యార్థులకు ఓఎన్జీసీ గుడ్న్యూస్.. ఎంపికైతే ఏడాదికి రూ. 48 వేల స్కాలర్షిప్
మీరు బీటెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారా? అయితే, మీకో గుడ్న్యూస్. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ …