MEESEVA APPLICATION FORM
తెలంగాణాలో కొత్తరేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కొత్తరేషన్ కార్డుల కోసం మీసేవా ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు కింది లింక్ ద్వారా తెలుసుకోండి