Local body elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు, విధులు, అధికారాలు

తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల ఢంకా మోగనుంది. ఫిబ్రవరి నెలాఖరులోగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్​ వెలువరించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. . ఈ మేరకు ఫిబ్రవరి 15లోగా ఎన్నికల నిర్వహణ, ఓటర్​లిస్టు, సిబ్బంది మరియు పోలింగ్​ స్టేషన్ల గుర్తింపు వంటి కార్యాచరణ ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో గ్రామీణ పంచాయతీరాజ్​ వ్యవస్థ ఎలా స్వరూపం ఏమిటి? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఉన్న స్థానిక ప్రభుత్వాలకు ఉండే అధికారాలు, వారి విధులు, హక్కులు, బాధ్యతలు మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Local body elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు, విధులు, అధికారాలు