JOBS IN ECIL HYDERABAD: బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​..ఈ​సీఐఎల్​లో ఉద్యోగాలు

హైదరాబాద్​లోని ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​లో కాంట్రాక్ట్​ బేసిస్​లో టెక్నికల్​ ఆఫీసర్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్​ నిర్వహించకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 190 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు అప్లై చేసేందుకు బీఈ, బీటెక్​, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. అకడమిక్​ మెరిట్​ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25వేల నుంచి రూ.31వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూలు నవంబర్​ 26, 28,29 తేదీల్లో నిర్వహిస్తారు. వేదిక: ఎలక్ట్రానిక్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​.

JOBS IN ECIL HYDERABAD: బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​..ఈ​సీఐఎల్​లో ఉద్యోగాలు

2 thoughts on “JOBS IN ECIL HYDERABAD: బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​..ఈ​సీఐఎల్​లో ఉద్యోగాలు”

Comments are closed.