ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే ఘట్టం చాలా స్పెషల్. అమ్మాయిలు అబ్బాయిలు వారి పెళ్లి విషయంలో రకరకాల ఇష్టాఇష్టాలతో ఉంటారు. నేను ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు, అనుష్క లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు ఎవరికి నచ్చిన విధంగా వారు కలలు కంటూ ఉంటారు. మరి నిజానికి పొడుగ్గా నాజుగ్గా ఉండే అమ్మాయిల కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలే చాలా బాగుంటారని చాలామంది అంటుంటారు.. మరి పొట్టిగా ఉన్న అమ్మాయిల వల్ల లాభం ఏంటో చూద్దాం.. పొట్టిగా ఉన్న అమ్మాయిలు చాలా క్యూట్ గా, చూడగానే అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటారని అంటుంటారు.
ఇలాంటి అమ్మాయిలు నవ్వినా కోప్పడిన చాలా అందంగా కనిపిస్తారని సె* గా ఉంటారని కొంతమంది అబ్బాయిలు భావిస్తారు.సాధారణంగా పొట్టిగా ఉన్న అమ్మాయిలు వయసు పెరుగుదల అస్సలు కనిపించదు. వాళ్లు 30 లో ఉన్న ఇంకా 25 ఏళ్ల వయసు అమ్మాయి లాగే ఉంటారు. ఏజ్ పెరిగిన వారు కనిపించరు. సాధారణంగా ఈ అమ్మాయిలు చిన్నపిల్లలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలను ఒక్కసారి లవ్ చేస్తే జీవిత కాలం మిమ్మల్ని వదిలిపెట్టారు. అంత ప్రేమ ఉంటుందట. వాడు తినే ఫుడ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టరు. పొట్టిగా ఉన్న అమ్మాయిలను ము* పెడితే చాలా బాగుంటుందని, ఎంతో ఆస్వాదించవచ్చని అంటున్నారు. ఎందుకంటే అమ్మాయి పొట్టిగా ఉండి అబ్బాయి హైట్ గా ఉంటే వారు కాలు వేళ్లపై నిలబడి మరీ అలా చేస్తారు.
ఆ సందర్భం ఎంతో అనుభూతి కలిగించే విధంగా ఉంటుందని అంటున్నారు. దుస్తుల విషయంలో కూడా పెద్దగా గొడవలు ఉండవు. మరో ముఖ్యమైన నవ్వు తెప్పించే విషయం ఏంటంటే తను అద్దం ముందు మేకప్ వేసుకుంటూ ఉంటే మీరు వెనుక నుంచి మీ తల దువ్వుకొని వెళ్లిపోవచ్చు. వీళ్ళు హై హీల్స్ వేశారంటే చాలా అందంగా కనిపిస్తారు. ఇలాంటి అమ్మాయిలతో చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈజీగా ఎత్తుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. బీచ్ కి వెళ్తే సరదాగా ఎత్తుకొని ఆడుకోవచ్చు. కాబట్టి పొట్టిగా ఉన్న అమ్మాయిలను లవ్ చేస్తే వారి జీవితకాలం మిమ్మల్ని వదిలిపెట్టకుండా ప్రేమగా చూసుకుంటారని కొన్ని సర్వేల్లో తేలింది.. అలా అని పొడుగ్గా ఉన్న అమ్మాయిలను కించపరిచినట్టు కాదు..
పొట్టిగా ఉన్న భార్య దొరకడం ఎంత అదృష్టం అంటే..?