Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా..?

ఎఫ్ఆర్ఐ లో 72 GROUP -C JOBS:
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చెందినటువంటి డెహ్రాడూన్ లో ICFRE ప్రాజెక్టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
మొత్తం పోస్టుల సంఖ్య :72
అర్హత: పదవ తరగతి నుంచి పీజీ వరకు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19, 2023
వెబ్సైట్ :fri.Icfre.Gov.in/

  1. ఎన్ సీడి ఐఆర్ లో ప్రాజెక్టు సైంటిస్టులు :
    బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసిజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.
    మొత్తం ఖాళీల సంఖ్య:26
    విద్యార్హత :12 తరగతి, సంబంధించిన విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఎండి, ఎమ్మెస్ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 9..వెబ్సైట్ : ncdirindia. Org
  2. ముంబై పోర్ట్ ట్రస్ట్ లో అప్రెంటిస్:
    ముంబై పోర్ట్ అథారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న అప్రెంటీస్ లో శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.
    మొత్తం సీట్లు: 50
    అర్హత: పదో తరగతి, లేదంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన పిఓపిఏ ట్రేడ్ సర్టిఫికెట్..
    వయస్సు :గరిష్టంగా 14 ఏళ్లు.
    శిక్షణ కాలం :12నెలలు.
    దరఖాస్తు చివరి తేదీ : జనవరి 9, 2023 .
    వెబ్సైట్ :https://mumbaiport.gov.in/