1.kcr brs: డిసెంబర్ 12 అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఈనెల 17వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు.ఇవాళ మరియు రేపు ఢిల్లీలోని రాజసూయ యాగం చేయనున్నారు.. ఈ యాగం ప్రధాన ఉద్దేశం ఏంటంటే పూర్వకాలం రాజులు ఏదైనా పెద్ద కార్యం మొదలుపెట్టాలి అనుకునేటప్పుడు ఇలాంటి యాగాలు చేసేవారు.. యాగాలు చేస్తే చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటుందని నమ్మేవారు.. ఆ విధంగానే సీఎం కేసీఆర్ ఈ యాగం చేయనున్నారు..
- ఆంధ్రప్రదేశ్ కు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని వెల్లడించింది.
- కాశ్మీరీలను నాయకులు చిన్నచూపు చూస్తున్నారని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్టీ ఆరోపించారు.స్థానిక కుటుంబాలకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు తీసుకురావడం, వారిపై నమ్మకం లేకపోవడమే అని ఆమె ఆరోపించారు.
- అంతర్జాతీయ వేదికపై ఆర్ ఆర్ ఆర్ దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇటీవల ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి కి న్యూయార్క్ ఫిల్ము క్రిటిక్స్ పురస్కారం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..
5.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ లో నికర ప్రత్యక్ష పన్ను వసూలు 24.26% పెరిగింది.77 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. - జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన ఈషా సింగ్ రజత పథకం గెలుచుకుంది.. జూనియర్ మహిళల ఎయిర్ ఫిస్టల్ ఫైనల్ లో ఈశ 13-17తో స్టార్ షూటర్ మాను బాకర్ చేతిలో పరాజయం పాలైంది.
7.WHO హెచ్చరిక : ప్రస్తుత సీజన్లో కరోనాతో పాటు ఇతర వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరింది. - 18 ఏళ్ల యువతిపై దారుణం : యూపీ రాష్ట్రంలో 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి 15 రోజుల పాటు అఘయిత్యం.. ఎట్టకేలకు నిందితులను పట్టుకున్న పోలీసులు.