ap police recruitment 2024
ఏపీలో పోలీస్క కానిస్టేబుల్ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. దేహదారుడ్య పరీక్షలకు సంబంధించి షేడ్యూల్ను విడుదల చేసింది. డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 01 వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షలుంటాయని చైర్మన్ ఎం. రవి ప్రకాశ్ ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 29 వరకు కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 94414 50639 లేదా 9100203323 నంబర్లను సంపద్రించవచ్చని తెలిపారు.
ap polie recruitment 2024

Constable physical events: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్..30 నుంచి పరీక్షలు