Astrology:ఈ రాశుల వారికి అస్సలు కలిసిరాదు.. వారు ఎవరంటే..?

సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి ఏ పనైనా మొదలుపెడతారు.. దాన్నిబట్టే శుభ ఫలితాలు వస్తాయా, అశుభ ఫలితాలు వస్తాయా అనేది ముహూర్తం పెట్టుకుంటారు.. ఇందులో భాగంగానే ఈ రాశుల వారికి మాత్రం అస్సలు కలిసి రాదట, మరి ఎప్పటి వరకు ఇలాంటి పరిణామాలు ఉంటాయి అలాంటి అన్ లక్కీ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సమయానికి ఆహారం దొరకదు మధ్యాహ్నం తర్వాత ఏవో ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తాయి. భూములు వంటి విషయాల్లో నష్టాలు కూడా రావచ్చు. కానీ మీ సోదరులతో మీరు కొనసాగించే సహవాసం నుండి ప్రయోజనాన్ని పొందుతారు.

వృషభ రాశి : ఈరోజు ఈ రాశి వారికి వారి యొక్క తల్లి ఆరోగ్యంగా పై ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఆస్తి పనులకు దూరంగా ఉంటే మంచిది.. అంతేకాకుండా ప్రతికూల ఆలోచనలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్న సమయం తర్వాత మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.

కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు మనసంతా భాగోద్వేగానికి గురవుతుందని ఈ సమయంలోనే తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారని అంటున్నారు.. ఈరోజు ముఖ్యంగా ఎవరితో కూడా దూకుడుగా దురుసుగా ప్రవర్తించకండి. మధ్యాహ్నం తర్వాత సమయం కాస్త బాగుంటుందని నిపుణులు అంటున్నారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో కాస్త ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఏర్పడవచ్చని, ఏదైనా పని అవుతుందని వెళ్తే అది కంప్లీట్ కాకపోవచ్చని వారు అంటున్నారు. తోబుట్టువుల నుంచి మంచి లాభాలు అందుతాయని, మనసులో ఉండే భావోద్వేగాల దూరం అవుతాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Astrology:ఈ రాశుల వారికి అస్సలు కలిసిరాదు.. వారు ఎవరంటే..?