AP TS HOLIDAYS: ఏపీ తెలంగాణ విద్యార్థులకు వరసగా రెండు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్​న్యూస్​, విద్యాసంసంస్థలకు వరసగా రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి నెలలో 11, 12 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సెలవులను ఎంజాయ్​ చేసిన విద్యార్థులకు మరో రెండు రోజులు వరసగా సెలవులు వస్తున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి సెలవుతో పాటు తర్వాతి రోజు ఆదివారం వస్తుంది. శుక్రవారం లేదా సోమవారం సెలవును పెట్టుకుంటే ఇటు ఉద్యోగులకు సైతం మూడు రోజులు సెలవులు పొందే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. వేసవి సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సారి ఏప్రిల్​ 25వ తేదీ నుంచి జూన్​ 11 వరకు వేసవి సెలవులను ఇవ్వనున్నారు. మరో పది రోజుల్లో వేసవి తీవ్రత దృష్ట్యా ఒంటి పూట బడులు కూడా ప్రారంభం కానున్నాయి.

AP TS HOLIDAYS: ఏపీ తెలంగాణ విద్యార్థులకు వరసగా రెండు రోజులు సెలవులు