AP DSC 2024 Syllabus in Telugu: ఏపీ డీఎస్సీ 2024 సిలబస్​ తెలుగులో డౌన్​లోడ్​..

AP DSC Syllabus in Telugu

ఏపీలో టీచర్​ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ వెలువడింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా 16వేల పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. డిసెంబర్​ లోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రానున్న మూడు నెలల్లో అంటే సెప్టెంబర్​ నెలాఖరులో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

డీఎస్సీ 2024 నోటిఫికేషన్​ సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం సెకండరీ గ్రేడ్​ టీచర్​ (ఎస్టీజీ) పోస్టులకు సంబంధించి సిలబస్​ను తెలుగులో అందిస్తున్నాం.. వీటిని డౌన్‌లోడ్​ చేసుకుని వీటి ఆధారంగా పాఠ్యపుస్తకాలల్లో ప్రిపేరేషన్​ ఈజీగా కొనసాగించవచ్చు.

ఇప్పుడే సిలబస్​ను డౌన్​లోడ్​ చేసుకునేందుకు కింది బ్లూ లింక్​ క్లిక్​ చేయండి.

AP DSC SGT SYLLABUS IN TELUGU DOWNLOAD

AP DSC Syllabus in Telugu: ఏపీ డీఎస్సీ 2024 సిలబస్​ తెలుగులో డౌన్​లోడ్​..