Welcome to your DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-5
సార్జంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది?
సార్జంట్ నివేదిక అమలు కోరిన సంవత్సరం?
స్వాతంత్ర్యానంతరం విశ్వవిద్యాలయాల విద్యను పునర్నిర్మించుటకు ఏర్పాటు చేసిన కమీషన్?
గ్రామీణాభివృద్ధి కోసం గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమీషన్?
కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సం.
1929లో ఆర్థికమాంద్య పరిస్థితుల వల్ల మూతబడిన ‘సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పునరుద్ధరించబడిన సంవత్సరం?
మాధ్యమిక బలోపేతానికి ఏర్పాటైన కమిషన్ చైర్మన్ ఎవరు?
మాధ్యమిక విద్యాకమీషన్ ఏర్పాటు చేసిన సం.?
ఈ కింది వానిలో మాధ్యమిక విద్యాకమిషన్ సిఫార్సు కానిది?
కొఠారి కమీషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం?
భారతీయ విద్యాకమీషన్ అని దేనికి పేరు?
కొఠారి కమీషన్ సూచనల ప్రకారం మన జాతీయ విద్యావ్యవస్థ రూపం?
కొఠారీ కమిషన్ నివేదికలో సరైనది కానిది?
కొఠారీ కమిషన్ను అనుసరించి భారత ప్రభుతవ్ం తొలి జాతీయ విద్యావిధానంను ఏర్పాటు చేసిన సం.
ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ ఏర్పాటు చేసిన సం.?
కరిక్యులమ్ రివ్యూ కమిటీ అని దేనికి పేరు?
స్కౌట్, క్రీడలను పాఠశాలలతో నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ?
పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ?
కొఠారీ కమిషన్ సిఫార్సులో లేనిది?
మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని తెలిపే నిబంధన?