Welcome to your DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-3
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం విద్యావ్యవస్థలోని దశలు ఎన్ని?
ముస్లిం బాలిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏ విధంగా పిలుస్తారు?
ఇస్లామిక్ విద్యానిర్వహణలో ప్రాథమిక స్థాయి పాఠశాల?
ఇస్లామిక్ విద్యలో మాధ్యమిక / ఉన్నత స్థాయి పాఠశాల?
ఇస్లామిక్ విద్యా నిర్వహణలో నేటి కళాశాలలో పోల్చదగిన విద్యాలయాలు?
విద్యావిధానంలో శిక్షలు, బహుమతులు, ప్రవేశ పెట్టిన విద్యావిధానం?
ముస్లిం విద్యను భారతదేశంలో స్థాపించినవారు?
పరమత సహనంతో కూడిన విద్యను ప్రవేశపెట్టిన ముస్లిం పాలకుడు?
మాతృభాషలో విద్యను బోధించమని ఆజ్ఞాపించిన ముస్లిం పాలకుడు?
మక్తబ్ అనే పదం దేని నుంచి గ్రహించబడింది?
ముస్లిం ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం నేర్పించే మౌల్వికి ఎవరు సాయం చేసేవారు?
వేదకాలంలో విద్యను అభ్యసించిన ప్రముఖమైన స్త్రీలు ఎవరు?
వేదకాలంలో విద్యబోధన ముఖ్యంగా ఈ భాషలో జరిగేది?
ఉపనిషత్తులలో తెలిపిన అభ్యసన దశలో లేనిది?
బౌద్ధ విద్యప్రకారం విద్యను అభ్యసించడానికి కావాల్సన కనీస వయస్సు?
బౌద్ధంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఇలా పిలిచేవారు?
Super test sir TQ sir please continue upto DSC please sir