DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-1

Welcome to your DSC PERSPECTIVE EDUCATION(విద్యా దృక్పథాలు) TEST-1

మాతృ భాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే నిబంధన ఏది?

ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరి పరస్పర కృషి ద్వారా విద్యాగమ్యాలు సాధింపబడే విద్యాప్రక్రియ?

త్రిధృవ విధాన ప్రక్రియను ప్రతిపాదించినది?

ఉపాధ్యాయుడు కేంద్ర బిందువైన విద్యాప్రక్రియ?

ఆత్మ పరిశీలన ద్వారా ఒక మంచి సామాజిక వ్యక్తిగా రూపొందించుటకు ఉపయోగపడు విద్య?

విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్​ కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి’ అని వ్యాఖ్యనించినది?

జాతీయ విద్యావిధానాన్ని సూచించడానికి 1964లో భారత ప్రభుత్వం నియమించిన విద్యాకమిషన్​ అధ్యక్షులు?

ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య, శ్రవణ పద్ధతుల ద్వారా విద్యనందించాలని సిఫార్సు చేసిన కమిటీ?

అభ్యసనం భారయుతంగా ఉండకూడదు అనేది ఈ కమిటీ నివేదిక యొక్క టైటిల్​ పేరు?

అభ్యసనం భారయుతంగా ఉండకూడదు అనేది ఈ కమిటీ నివేదిక యొక్క టైటిల్​ పేరు?

పాఠశాలలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీని ప్రోత్సహించాలని సూచించిన కమిటీ?

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఏ నిష్పత్తిలో పెంచాలని జానారెడ్డి కమిటీ సూచించింది?

దేశమంతటా సామాన్య పాఠశాలలు ఏర్పాటు సూచించిన కమిటీ?

1986 జాతీయ విద్యావిధానం అనుసరించి అన్ని దశలలో కనీస అభ్యసన స్థాయిలను రూపొందించుటకు నియమించిన కమిటీ?

1986 జాతీయ విద్యావిధానంలోని అంశం కానిది ఏది?

విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్​ దృక్పథం’ అనే నివేదిక ఈ జాతీయ విద్యా విధానం లోనిది?

రాజీవ్​గాంధీ వీలునామాగా పేర్కొనే విద్యావిధానం?

ఇంటర్మీడియేట్​ స్థాయిలో వృత్తివిద్య కోర్సులు పెట్టుటకు ఏర్పాటు చేసిన కమిటీ?

మాధ్యమిక దశలో SUPWను వారానికి 3 గంటల నుంచి 6గంటలు కేటాయించాలి. అని సిఫార్స్​ చేసిన కమిటీ?

స్కౌట్​, క్రీడలను పాఠశాలలతో నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ?

కరిక్యులమ్​ రివ్యూ కమిటీ అని దేనికి పేరు?

భారతీయ విద్యాకమిషన్​ అని దేనికి పేరు?

Leave a Comment