Welcome to your TET PSYCHOLOGY TEST-3
పిల్లలు అనైతికంగా ప్రవర్తించే వికాసదశ......
జాన్ ఫియాజె .........దేశస్థుడు
సంజ్ఞానాత్మక వికాసానికి మూలం
వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయస్సు
నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ
పిల్లలు సూర్య చంద్రులు ప్రాణం కలవని భావించడం
పిల్లలు వస్తువు ఫ్థితిగాని, ఆకారం గాని మారినప్పటికీ గుణాలు మారవు అనె అవగాహన కలిగి ఉండడం
పదిల పరచుకొనే భావన ప్రారంభమయ్యే దశ
నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ
పిల్లలు టా–టా చెప్పడం నేర్చుకొనే వయస్సు
పిల్లలు సమస్యలకు కార్యకారణ సంబంథాలు ఊహించడం ఈ క్రింది దశలో ప్రారంభమవుతుంది
చిన్న పిల్లల , పశుపక్ష్యాదుల ప్రవర్తన తెలుసుకోవటానికి ఉత్తమ పరిశీలనా రకం
మానవ జీవిత వికాస దశలు తెలుసుకోవటానికి ఉత్తమ పద్ధతి
"అబ్జర్వేషన్ డోమ్ " ను ఈ క్రింది పరిశీలనా రకంలో ఉపయోగిస్తారు ?
క్రింది వాటిలో విషయనిష్టత గల పద్ధతి
మనోవిజ్తాన శాస్త్రంలో ప్రయోగ పదతిని అభివృద్ధి చేసినవారు?
ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం
వ్యాయోమోపాధ్యాయుడు పిల్లలతో కలిసి క్రీడా మైదానంలో ఆటలాడుతూ పిల్లల ఉద్వేగ ప్రవర్తన పరిశీలించడం
పావ్లోవ్ కుక్క మీద ప్రయోగంలో స్వతంత్ర చరం
Nice and useful thank you
Thank you and post key to this questions