DSC TELUGU TEST-3

Welcome to your DSC TELUGU TEST-3

అభినందన గేయం..... గ్రంథము లోనిది

దక్షిణ భారత హిందీ వారి స్రవంతి పత్రికలో ........వారి విమర్శన వ్యాసాలు ప్రచురించబడ్డాయి

అభినందన గేయ రచయిత

మీ పాఠ్య పుస్తకము ననుసరించి పల్లాదుర్గయ్య గారు రచించిన పద్యభాగము

పల్లాదుర్గయ్య గారి రచనలు

పల్లా దుర్గయ్య గారు ....... పైన పరిశోధన చేశారు

వర్షం పాఠ్యభాగము – గ్రంథంలోనిది

తెలంగాణ పదజాలంతో సున్నిత హాస్యంతో కూడిన శైలి ఎవరిది ?

లలిత మనోహరమైన దైవభక్తి , దేశభక్తి గేయాలను రాయడంలో అందెవేసిన చేయి......

అభినవ పోతన , అభినవ కాళిదాసు ,మధురకవి, కవి చక్రవర్తి బిరుదులు గలకవి

పోతన బాల్యం – పాఠ్యభాగమే గ్రంథము.....

A.P.సాహిత్య అకాడమీ పురస్కారం , వారణాసి విద్యా వాచస్పతి పురస్కార – అవార్డుల గ్రహీత

పోతనచరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి , జయధ్వజం..........వీర రచనలు

వ్యాసవాశి , కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ –వీరి రచనలు ( బుర్రకథల సంస్కృతి )

గోనబుద్ధారెడ్డి రాయగా మిగిలిన రంగనాథ రామా భాగాలను తెనిగించినవారు.

తెలుగులో తొలి రామాయణము

గోన బుద్దారెడ్డి తన తండ్రి పేర రచించిన రామాయణము

గోనబుద్ధారెడ్డి కుమారులు.......

రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి........వరకు రచించెను

ఈ క్రింది వానిలో కాకతీయ సామంతరాజు

Leave a Comment