DSC TRI METHOD TEST 2

Welcome to your DSC TRI METHOD TEST 2

నిర్ణయించుకున్న లక్ష్యాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి తగిన సమాచార సేకరణ?

కరికులం రచించడంలోనూ, పాఠశాల పరిపాలనాభివృద్ధికి ఉపయోగపడేవి?

పరిమితమైన లక్ష్యాలను పరీక్షించడానికి తక్కువ కాలపరిమితి ఉన్నప్పుడు అన్ని ప్రశ్నలు విషయ తంత్ర ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఉపయోగించేవి?

బ్లూ ప్రింట్​కు సంబంధించిన అంశం ఈ కింది వానిలో ఏదీ.

నికషల సహాయంతో విద్యార్థికి తగిన మార్పును రాబట్టే విధానం?

మాపనం కనుక్కోవడానికి అనుసరించే పద్ధతులు?

తరగతి గదిలో ఉపాధ్యాయుడే నిర్ణయించి ఉపయోగించే పరీక్షలు?

మూల్యాంకన రకాలలో ప్రాజెక్ట్​ పద్ధతిలో సంబంధం కలిగినది?

ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం నిర్ధుష్టమైన బల దుర్భలాంశాలను కనుక్కోవడానికి వీలయ్యే మూల్యాంకనం?

మూల్యాంకన ప్రక్రియలో వినియోగించే సాధనాలు?

ప్రధాన భావనలతో ఏకీకరణం చేసిన ప్రణాళిక బద్దమైన పాఠ్యభాగం?

అనేక లక్ష్యాలను పరీక్షించడానికి ఎక్కువ కాలం వినియోగించగలిగేవి?

ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడేవి?

విద్యార్థులకు నూతన పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి పునర్విమర్శ సమయంలో అవసరమయ్యేవి?

ఏ పరీక్షలలో అత్మశ్రయతకు హెచ్చు తావు ఉంటుంది?

విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచనా సరళిని అనుసరించి సమాధానాలను రాసే పరీక్షలు?

ఈ కింది వానిలో ప్రాజెక్ట్ పని సోపానము?

పరీక్షా ఫలితాలను విశ్లేశించడంలో ఉపయోగించే విధానం?

బ్లూ ప్రింట్​లో బ్రాకెట్లు వయట ఉన్న అంకెలు వేటిని సూచిస్తాయి?

విద్యార్థులలో పఠనం వల్ల ఆసక్తిని పెంపొందించుటకు అనుసరించే విధానం?

Leave a Comment