Welcome to your TRI METHOD IMP BITS TEST-1
విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘మూల్యంకనం’ అని పేర్కొన్నవారు?
విద్యార్థి ప్రగతితో పాటు పరీక్షించడంతో పాటు ఉపాధ్యాయుని బోధనా విజయాన్ని తెలియజేసేది?
విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కానీ ఖచ్చితమైన గణనలో సూచించడాన్ని ఏమంటారు?
ప్రణీత్‌కు 3వ తరగతి పరిసరాల విజ్క్షానంలో 50 మార్కులకు గాను 45 మార్కులు వచ్కచిన అతని యొక్క గ్రేడ్ కింది వాటిల్లో ఏది?
జ్ఞానేత రంగ లక్ష్యాలను పరీక్షించడానికి దోహదపడే మూల్యాంకన సాధనాలుగా వేటిని చెప్పవచ్చు?
కింది వాటిల్లో మూల్యాంకన లక్షణం కానిది ఏది?
కింది వాటిల్లో సరియైనది కాని వాక్యం ఏది?
పరిసరాల విజ్ఞానం ప్రశ్నాపత్రంలో ‘ఖాళీలు పూరించండి’ అనే ప్రశ్నలకు సరైన వ్యాకం ఏది?
వ్యాసరూప ప్రశ్నలను పోలి ఉండే సమాధానం రెండు లేదా నాలుగు వాక్యాలలో సమాధానం ఇవ్వదగినవి ఏవి?
బహుళైచ్చిన ప్రశ్నలు ప్రశ్నలతో ఉండే ప్రశ్నను ఏమని పిలుస్తారు?
అశోకుడు ఏ మతంను స్వీకరించాడు? అనే ప్రశ్న కింది ఏ రకమైన లక్ష్యాత్మక ప్రశ్నగా గుర్తించడం జరుగుతుంది?
విద్యార్థులు సమాధానం స్వేచ్ఛగా రాయడానికి తన సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం గల ప్రశ్నలు ఏవి?
విద్యార్థులలో జ్క్షాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించగలిగే ప్రశ్నగా దేనిని పేర్కొంటారు?
తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఎక్కువ విషయ పరిజ్క్షానాన్ని పరీక్షించడానికి అవకాశం గల పరీక్షలుగా వేటిని భావిస్తారు?
కింది వాటిలో వేటిని అనియత పరీక్షగా భావిస్తారు?
ఒక పాఠశాలకు, ఒక తరగతికి, ఒక పాఠ్య విషయానికి ఒక పరిమితమైన పరీక్షగా దేనిని భావిస్తారు?
తయారు చేసిన ప్రశ్నాపత్రం నీలి నక్షలోని విషయాన్ని అనుసరించి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ఉపయోగపడే అంశం ఏది?
ప్రశ్నల నిధి యొక్క ఆవశ్యతకను సిఫార్సు చేసిన కమిటీ ఏదీ?
ప్రాచీన కాలంలో మూల్యాకనంలో భాగంగా విరివిగా ఉపయోగించే ప్రశ్నలు?
బహుళైచ్చిక సమాధాన ప్రశ్నలలో సరైన సమాధానం కాకుండా మిగతా జవాబులను ఏమని పిలుస్తారు?