ap dsc notification 2024: ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 కు ప్రిపేరవుతున్న డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు గొప్ప శుభవార్త.. మీ కోసం తాజా సిలబస్ ప్రకారం.. ఉచితంగా అన్లైన్ టెస్టులు అందించేందుకు ‘పాలపిట్ట’ (న్యూస్24తెలుగు) వెబ్సైట్ సిద్ధమైంది.
AP DSC CANDIDATES ఇంటి వద్దనే ఉంటూ ప్రిపేవుతున్న వారు, లేదా కోచింగ్ సెంటర్ వెళ్లి క్లాసులు వింటూ ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ టెస్టులు రాయాలనుకునే వారి కోసం లేదా రివిజన్ టెస్టులు రాయాలనుకునే వారి కోసం ap dsc notification 2024 తాజా సిలబస్ ప్రకారం ఉచిత ఆన్లైన్ టెస్టులు అందిస్తున్నాం..
జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్, సైన్స్ కంటెంట్, మెథడాలజీ సబ్జెక్టును సిలబస్ ఆధారంగా ప్రతి రోజు టెస్టులు అందించనున్నాము. ఇందుకు మీరు పాలపిట్ట వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
డీఎస్సీ అభ్యర్థులు http://news24telugu.com వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులను ఎంపిక చేసుకుని ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులలో పాల్గొన వచ్చు. ఇందుకు మీరు ఎలాంటి ఫీజులు కానీ. ముందస్తుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు.
మీరు చేయాల్సిందల్లా.. ప్రతిరోజు మీరు వెబ్సైట్ లింక్‌ను ఫాలో అవుతూ అప్డేట్స్ తెలుసుకోవడమే…
తాజా అప్డేట్స్ కోసం వెబ్సైట్ మెయిన్ పేజీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా గ్రూప్‌లో చేరవచ్చు..