ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు కీలక పరిణామం.ఇప్పటికే రెండుసార్లు భారతీయ జనతా పార్టీ అధినేత బిఎల్ సంతోష్, అలాగే జగ్గు స్వామికి సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.. ఇది ముచ్చటగా మూడోసారి కావడం గమనార్హం.
గుంటూరు నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సచివాలయ ఉద్యోగినిపై తీవ్ర బెదిరింపులకు గురి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. విధి నిర్వహణలో భాగంగా రహదారి అక్రమణను అడ్డుకున్న కారణంగా ఆమెపై కుల దూషణకు పాల్పడ్డాడు.
12 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి పిలుపువచ్చిన వేటరన్ బౌలర్ జయదేవ్ ఆనందంతో ఉన్న తరుణంలో తుదిచెట్టులో మాత్రం స్థానం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గవర్నర్ ఆరిఫ్ కు కేరళ సర్కార్ షాక్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాలన్నింటికీ గవర్నర్ చాన్సులర్ గా వ్యవహరించే విధానానికి స్వస్తి పలికింది. విద్యారంగా నిపుణులే ఆ పదవికి అర్హులు అంటూ ఒక బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది.
రష్యాలో ఫ్లూ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. అధ్యక్ష భవనంలో ఉండే చాలామంది అధికారులు ఫ్లూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పుతిన్ ను బంకర్లలోకి తరలించినట్లు సమాచారం.
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ : మిస్డ్ కాల్ తో 50 లక్షల రూపాయలు కొట్టేశాడు.. ఏమరా పాటుగా ఉంటే మాత్రం బ్యాంకు ఖాతా కాలి అవుతుందని నిపుణులు అంటున్నారు. ఓటిపి లేకుండానే మోసగాళ్లు నేరాలు పాల్పడుతున్నారు.
కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న విషయం అందరికి తెలిసిందే. దర్శకుడు కం హీరోగా సినిమాతో అదరగొట్టాడు.. అలాంటి రిషబ్ శెట్టి కాంతారా మూవీకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అంతటి హిట్ అయిన ఈ సినిమాకు దాదాపు 5 కోట్ల వరకు పారితోషకం మాత్రమే తీసుకున్నారట రిషబ్ శెట్టి.