ఛీ.. ఛీ..ఈ స్టార్ హీరోయిన్లు చిన్న వయసులో అలాంటి పని చేశారా..?

సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల కళా ప్రపంచం. ఈ కళా ప్రపంచంలో సక్సెస్ కావాలి అంటే సాధారణమైన విషయం కాదు. ఒకవేళ సక్సెస్ వచ్చిన దాన్ని కాపాడుకుంటూ వెళ్లడం కత్తి మీద సాము లాంటిదని చెప్పవచ్చు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోయిన్లు, స్టార్ నటులు వ్యక్తిగత జీవితంలోని ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శృతిహాసన్ :
స్టార్ హీరో కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ మొదట్లో చాలా సినిమాల్లో ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ద్వారా తనకు అదృష్టం కలిసి వచ్చింది.. అలాంటి ఈ ముద్దుగుమ్మ స్కూల్లో చదువుకునే సమయంలోనే ఒక అబ్బాయిని ప్రేమించిందట..
తాప్సి :
ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెరిసిన తాప్సి. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.. అలాంటి తాప్సి 9వ తరగతి లోనే ప్రేమలో పడిందట..
నిధి అగర్వాల్:
ఇస్మార్ట్ శంకర్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిధి అగర్వాల్ నాలుగో తరగతిలోనే ప్రేమలో పడిందని తెలియజేసింది.
అనసూయ భరద్వాజ్:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా టాప్ రేంజ్ లోకి వెళ్ళినా అనసూయ భరద్వాజ్ పలు సినిమాల్లో నటించి స్టార్ నటిగా ఎదుగుతోంది.. తను 15 ఏళ్ల వయసులోనే భర్త భరద్వాజ్ తో ప్రేమలో పడిందట.

ఛీ.. ఛీ..ఈ స్టార్ హీరోయిన్లు చిన్న వయసులో అలాంటి పని చేశారా..?