హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిస్లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ నిర్వహించకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 190 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసేందుకు బీఈ, బీటెక్, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25వేల నుంచి రూ.31వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూలు నవంబర్ 26, 28,29 తేదీల్లో నిర్వహిస్తారు. వేదిక: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్.
JOBS IN ECIL HYDERABAD: బీటెక్ చేసిన వారికి గుడ్న్యూస్..ఈసీఐఎల్లో ఉద్యోగాలు
Degree valaki kuda evaina contract basis jobs unte cheppandi sir
Diploma Mechanical vallaki kuda emaina jobs unte cheppandi sir