Welcome to your TELUGU METHOD TEST 4
సవర భాషపై కృషి చేసిన పండితుడు?
భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి?
కింది వారిలో వీర శైవ కవి ఎవరు?
కింది వానిలో దేవులపల్లి రామానుజరావు రచన ఏది?
బలిపుష్టము అనే వ్యుత్పత్యర్థం గల పదం?
నకారము’ చివరలేని పదాలను ఏమంటారు?
వరుగులయ్యే’ ఇందులోని సంధిని గుర్తించండి?
కార్యదక్షుడు –సమాసాన్ని గుర్తించండి?
‘కలడే యిటువంటి రాజులోకమున నెందు’ ఛందస్సు గుర్తించండి?
శార్దూల పద్యంలో ఎన్న ‘స’ గణాలు ఉంటాయి?
‘పాఱజూచిన పరసేవ పాణజూచు’ –ఇందులోని అలంకారాన్ని గుర్తించండి?
‘శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష’ అని చెప్పినవారు?