school holidays 2024
విద్యార్థులకు శుభవార్త.. జులై నెలలో 13వ తేదీ నుంచి విద్యార్థులకు 5రోజులు వరస సెలవులు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
school holidays in july
జూలై 13న రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో తెలంగాణ, ఏపీల్లోనూ రెండు రోజులు స్కూళ్లు మూతపడనున్నాయి. దీంతో పాటుగా.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో హిందూ, ముస్లీం అని తేడా లేకుండా పీర్ల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

పీర్ల పండుగ (మొహర్రం) సెలవును ఇరు రాష్ట్రాల్లోనూ జులై 17న నిర్ణయించారు. కాగా జులై 15, 16 తేదీలు పని దినాలుగా ఉంటాయి. అయితే రంజాన్,బక్రీద్ పండుగల తర్వాత ముస్లింలు జరుపుకునే ఏకైన పండుగ మొహర్రం, దీనిని హిందూ, ముస్లింలు ఐక్యతగా జరుపుకోవడంతో గ్రామాల్లో ముందుగానే పండుగ వాతావరణం నెలకొంటుంది.
జూలై నెలలో 27, 28 తేదీల్లో కూడా వరస సెలవులు రానున్నాయి.