ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రేపట్నుంచి వరసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ ఈ సెలవులు వర్తిచంనున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయి.
డిసెంబర్ 12వతేదీ దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వాలు సోమవారం నవంబర్ 13న సెలవు ప్రకటించాయి. కాగా నవంబర్ 11 రెండో శనివారం, నవంబర్ 12 ఆదివారం, నవంబర్ 13 పబ్లిక్ హాలిడే కావడంతో వరసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.